Header Banner

గుజరాత్ టైటాన్స్ తో సీఎస్కే పోరు... ధోనీకి ఇదే చివరి మ్యాచా? ఇరు జట్లకు లీగ్ దశలో..

  Sun May 25, 2025 15:37        Sports

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశ చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాపర్ గా క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడుతోంది. ఇక, సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే అట్టడుగున ఉంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి ఈ సీజన్ లో దారుణంగా ఫెయిలైంది. సీజన్ మధ్యలోనే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో, మహేంద్ర సింగ్ ధోనీయే జట్టును నడిపిస్తున్నాడు. కాగా, ధోనీకి ఐపీఎల్ లో ఇదే చివరి మ్యాచ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోకాలి సర్జరీ నుంచి ధోనీ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న విషయం అతడి బ్యాటింగ్ స్థానమే చెబుతోంది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ లో బాగా దిగువన వస్తున్నాడు. వచ్చే సీజన్ కు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో భారీగా మార్పులు ఉండే అవకాశముందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia